స్నేహాంజలి.


కురచ,
పొట్టి ...
అన్నది
గట్టిది, ఘాటుది ...
అన్నది నానుడి ...
ఐనా,
నా మేరకు అది నిజము ... అన్నది నా నమ్మకము.
అందుకే నా మాటను,
నా వ్రాతను
ఆ సరళిలో సాగిస్తున్నాను,
ఆ సాగులో సంతోషము పొందుతూ,
దానిని పంచగలుగుతున్నాను.
ఆ ఒరవడిలో,
అట్టి నా వ్రాతలను,
ఇలా కురచ కథలుగా మీకు అందిస్తున్నాను.
చదవండి ...
చదివించండి ...
***